లగచర్ల రైతులకు రూ. 1కోటి 15లక్షల పరిహారం

లగచర్ల రైతులకు రూ. 1కోటి 15లక్షల పరిహారం – చెక్కులు అందజేసిన సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ – 44 మంది రైతులకు అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గంలో చేపడుతున్న మల్టీ పర్పస్ ఇండస్ట్రీయల్ పార్కు(ఎంపీఐపీ) కోసం భూమి అందించిన లగచర్ల రైతులకు రూ. 1కోటి 15లక్షల 55వేల 154ల పరిహారం అందించారు. గురువారం తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ చేతుల … Continue reading లగచర్ల రైతులకు రూ. 1కోటి 15లక్షల పరిహారం