ధాన్యం కొనుగోళ్లలో ఇష్టారాజ్యం..!

ధాన్యం కొనుగోళ్లలో ఇష్టారాజ్యం..! – జుంటుపల్లి రైతులకు న్యాయం చేయాలి – బీసీ కమీషన్ మాజీ సభ్యులు శుభప్రద్‌ పటేల్ – రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు తాండూరు, దర్శిని ప్రతినిధి : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధికారులు ఇష్టరాజ్యాంగ వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ అన్నారు. రైతుల పంటలను అడ్డికి పావు శేరు లెక్కనే కొంటున్నారని మండిపడ్డారు. గురువారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ … Continue reading ధాన్యం కొనుగోళ్లలో ఇష్టారాజ్యం..!