పొట్లకాయలో పోషకాలు..!

పొట్లకాయలో పోషకాలు..! – హార్ట్ అటాక్‌ రాకుండా నియంత్రణ – కామెర్లు, జ్వరం తగ్గించే శక్తి దర్శిని డెస్క్ : పొట్లకాయ గురించి అందరికి తెలిసిందే. ఈ పొట్లకాయ వల్ల కలిగే అరోగ్య ప్రయోజనాలు చాలా మందికి ఇంకా తెలియదు. ప్రతి రోజూ ఆహారంలో చేర్చుకోవడం పట్ల పోషకాలతో పాటు అనారోగ్య సమస్యలను దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పొట్లకాయలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. దీంతో రోగ నిరోధక … Continue reading పొట్లకాయలో పోషకాలు..!