రక్తదాతలు.. ప్రాణదాతలు..!

రక్తదాతలు.. ప్రాణదాతలు..! – రక్తదానంపై అవగాహన పెంచుకోవాలి – జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డా. వినయ్ కుమార్ – జిల్లా ఆసుపత్రిలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం తాండూరు, దర్శిని ప్రతినిధి : రక్తదాతలు ప్రాణదాతలే అని తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డా. వినయ్ కుమార్ అన్నారు. శనివారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం జరుపుకున్నారు. సూపరిండెంట్ డా. వినయ్ కుమార్ సమక్షంలో సిబ్బంది కేక్ కట్ … Continue reading రక్తదాతలు.. ప్రాణదాతలు..!