శభాష్.. హరీష్ గౌతమ్..!

శభాష్.. హరీష్ గౌతమ్..! – టీచర్ కొడుకు నీట్లో మెరిశాడు – ఆల్ ఇండియాలో 660వ ర్యాంకు – అభినందించిన తల్లిదండ్రులు, సన్నిహితులు తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశ వ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ప్రవేశ కోసం నిర్వహించిన నీట్ పరీక్షా ఫలితాల్లో తాండూరు నియోజకవర్గానికి చెందిన హరీష్ గౌతమ్ అనే విద్యార్థి సత్తా చాటాడు. జాతీయ స్థాయిలో 660వ ర్యాంకు సాధించి శభాష్ అనిపించుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. యాలాల మండలం బెన్నూరు గ్రామానికి చెందిన లక్ష్మీకాంత … Continue reading శభాష్.. హరీష్ గౌతమ్..!