రాజ్ పుత్ మహిళ సంఘానికి కొత్త మహిళా సారధులు

రాజ్ పుత్ మహిళ సంఘానికి కొత్త మహిళా సారధులు – ఒకేసారి జిల్లా, తాండూరు పట్టణ సభ్యుల నియామకం – ఓటింగ్ ద్వారా ఎన్నుకున్న సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని రాజ్ పుత్ మహిళ సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. శనివారం తాండూరు పట్టణంలోని అంబేద్కర్ పారామెడికల్ కాలేజీలో సంఘం ఎన్నిక సమావేశం నిర్వహించారు. ఒకేసారి వికారాబాద్ జిల్లా, తాండూరు పట్టణ కార్యవర్గ సభ్యుల నియామకం చేపట్టారు. ఓటింగ్ పద్దతిలో రెండు కార్యవర్గాలను ఎన్నుకున్నారు. … Continue reading రాజ్ పుత్ మహిళ సంఘానికి కొత్త మహిళా సారధులు