రేపటి నుంచే రైతు భరోసా..!

రేపటి నుంచే రైతు భరోసా..! – ఎకరాలతో సంబంధం లేకుండా జమ – కొత్త రైతులకు కూడా పథకం అమలు..? – రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు రేవంత్ సర్కారు కీలక ప్రకటన చేసింది. రైతుల కోసం అమలు చేస్తోన్న రైతు భరోసాపై నిర్ణయం తీసుకుంది. ఎకరాలతో సంబంధం లేకుండా రైతు భరోసా ఇవ్వాలని తాజా కేబినెట్ మీటింగ్‌లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంత్రుల సమావేశంలో సీఎం … Continue reading రేపటి నుంచే రైతు భరోసా..!