మేడిపండుతో మస్తు ఆరోగ్యం..!

మేడిపండుతో మస్తు ఆరోగ్యం..! – రక్తనాళాల్లో కొవ్వును కరిగించే శక్తి – సంతానోత్పత్తిని మెరుగుపరిచే ఔషదాలు – ఇంకా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు దర్శిని డెస్క్ : వానాకాలం సీజన్‌లో మేడిపండును చాలా మంది ఇష్టంగా తింటారు. వీటిని అంజీరా, అత్తిపండు అనే పలు రకాల పేర్లతో పిలుస్తారు. ఆయుర్వేదంలో ఈ పండుకు చక్కని ప్రాధాన్యత ఉంది. ఇందులో ఉన్న ఔషధ గుణాలు మనం ఊహించలేనంత గొప్పవి. అంజీర్ పండులో సహజంగా శక్తినిచ్చే విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, … Continue reading మేడిపండుతో మస్తు ఆరోగ్యం..!