గంజాయితో డాక్టర్..!

గంజాయితో డాక్టర్..! – 65 గ్రాములతో దొరికిన వైనం – వికారాబాద్‌లో కలకలం వికారాబాద్‌, దర్శిని ప్రతినిధి : ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ఓ వైద్యుడు గంజాయితో అడ్డంగా దొరికిపోయాడు. ఈ సంఘటన బుధవారం వికారాబాద్‌లో కలకలం రేపింది. డాక్టర్‌ ప్రదీప్‌కుమార్‌ గౌడ్‌ అనే వ్యక్తి వికారాబాద్‌లో అతిర అనే ప్రైవేటు ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. అయితే ఈ డాక్టర్‌పై స్థానిక పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో డాక్టర్ వద్ద పోలీసులు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 65 … Continue reading గంజాయితో డాక్టర్..!