ప్రగతి పకడ్బందీగా..! – అభివృద్ధి పనులపై పర్యవేక్షణ – చిలుకవాగు, అమృత్ పనులపై ఆరా – పరిశీలించిన పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణాభివృద్ధిలో భాగంగా చేపడుతున్న ప్రగతి పనులను పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర పబ్లిక్ హెల్త్ మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఆదేశించారు. బుధవారం ఆ శాఖ ఎస్ఈ చెన్నారావు, ఈఈ ప్రభాకర్ రెడ్డిలు తాండూరులో కొనసాగుతున్న పనులను పరిశీలించారు. ముందుగా రూ. 16 కోట్లతో చేపడుతున్న చిలుక వాగు … Continue reading ప్రగతి పకడ్బందీగా..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed