రైతుల సంక్షేమమే సర్కారు ధ్యేయం..!

రైతుల సంక్షేమమే సర్కారు ధ్యేయం..! – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – రైతులకు ఉచితంగా కంది విత్తనాల పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి : రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ సర్కారు పనిచేస్తోందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరుఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని పలు మండలాల రైతులకు ప్రభుత్వం ద్వారా ఉచితంగా కంది విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల పంటల సాగు కోసం … Continue reading రైతుల సంక్షేమమే సర్కారు ధ్యేయం..!