స్వయం ఉపాధికి తోడ్పాటు సేవ భేష్..!

స్వయం ఉపాధికి తోడ్పాటు సేవ భేష్..! – ముస్లిం వెల్ఫేర్ స్కిల్ డెవలప్ మెంట్ కృషి అభినందనీయం – రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కోత్వాల్ తాండూరు, దర్శిని ప్రతినిధి : యువత, మహిళల స్వయం ఉపాధికి తోడ్పాటు అందించే విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం భేష్ అని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కోత్వాల్ అన్నారు. తాండూరు పట్టణం ముస్లిం వెల్ఫేర్ స్కిల్ డెవలప్ మెంట్ సోసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న … Continue reading స్వయం ఉపాధికి తోడ్పాటు సేవ భేష్..!