మహిళల అభ్యున్నతికి ప్రాధాన్యం

మహిళల అభ్యున్నతికి ప్రాధాన్యం – ఆర్థికంగా ఎదిగితేనే సాధికారత సాధ్యం – స్వయం ఉపాధిలో మహిళలు రాణించాలి – కుట్టు మిషన్ల ద్వారా అభివృద్ధి చెందాలి – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరులో మైనార్టీ మహిళలకు 150 కుట్టు మిషన్ల పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి : మహిళల అభ్యున్నతిని ప్రభుత్వం పాధాన్యత ఇస్తోందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర మైనార్టీ కార్పోరేషన్ ద్వారా నియోజకవర్గంలోని 150 మంది … Continue reading మహిళల అభ్యున్నతికి ప్రాధాన్యం