తాండూరుకు తాకిన ఫోన్ ట్యాపింగ్..!

తాండూరుకు తాకిన ఫోన్ ట్యాపింగ్..! – ముగ్గురికి సిట్‌ నుంచి కాల్ – ఇద్దరు నేతలు, ఓ టీచర్‌కు ఫోన్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రసవత్తరంగా కొనసాగుతోంది. ఈ వ్యవహారం వికారాబాద్‌ జిల్లా తాండూరుకు కూడా పాకింది. తాండూరుకు చెందిన కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి ఇద్దరికి, ఓ టీచర్‌కు ఫోన్‌ కాల్ వచ్చినట్లు ప్రచారం హల్‌ చల్ చేస్తోంది. ఇటీవలే ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో వికారాబాద్‌ జిల్లా కేంద్రానికి … Continue reading తాండూరుకు తాకిన ఫోన్ ట్యాపింగ్..!