ట్యాపింగ్ టెన్షన్..!

ట్యాపింగ్ టెన్షన్..! – రాజకీయాల్లో హాట్ టాపిక్ – పెరుగుతున్న సిట్‌ కాల్‌ ఫిగర్ – ముగ్గురు కాదు.. ఐదు మందికి ఫోన్ తాండూరు, దర్శిని ప్రతినిధి : రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహరం టెన్షన్‌కు గురిచేస్తోంది. తాజాగా వికారాబాద్‌ జిల్లాకు ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారం పాకడంతో తీవ్ర ఉత్కంఠతకు గురిచేస్తోంది. గత రాత్రి నుంచి తాండూరుకు చెందిన నేతలకు సిట్‌ నుంచి ఫోన్‌ కాల్ రావడంతో చర్చనీయాంశంగా మారింది. మొదట కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పార్టీ నాయకుడుతో … Continue reading ట్యాపింగ్ టెన్షన్..!