ఎల్‌ఆర్ఎస్‌కు మరోచాన్స్..!

ఎల్‌ఆర్ఎస్‌కు మరోచాన్స్..! – గడువు పొడగించిన సర్కారు – 25శాతం రాయితీపై క్రమబద్దీకరణకు అవకాశం తాండూరు, దర్శిని ప్రతినిధి : అక్రమ లేఅవుట్ల క్రమబద్దీకరణ కోసం ప్రభుత్వం అమలు చేస్తోన్న ఎల్ఆర్ఎస్‌కు మరో అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు ఎల్ఆర్‌ఎస్ దరఖాస్తుల గడువును పొడగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అనమతి లేని ప్లాట్లు, అనుమతి లేని లేఅవుట్లు క్రమబద్దీకరించాలనే ఉద్దేశంలో ఎల్ఆర్ఎస్ స్కీమ్ ను అమలు చేస్తోంది. తాండూరు మున్సిపల్ పరిధిలో దాదాపు 10వేలకు పైగా దరఖాస్తులు … Continue reading ఎల్‌ఆర్ఎస్‌కు మరోచాన్స్..!