అధ్యయనాలతో రైతులకు మేలు

అధ్యయనాలతో రైతులకు మేలు – తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి – పాలకవర్గంతో కలిసి కర్ణాటకకు స్టడీ టూర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇతర రాష్ట్రాల్లో రైతుల కోసం మార్కెట్ కమిటీల ద్వారా అమలు చేస్తున్న విధానాలపై అధ్యయనం చేసి రైతులకు మేలు జరిగే విధంగా దృష్టిసారించడం జరుగుతుందని తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం బాల్ రెడ్డి ఆధ్వర్యంలో మార్కెట్ కమిటి పాలకవర్గంతో పాటు … Continue reading అధ్యయనాలతో రైతులకు మేలు