స్కూల్ బస్సులు, వ్యాన్లపై నజర్

స్కూల్ బస్సులు, వ్యాన్లపై నజర్ – తనిఖీలు నిర్వహించిన పోలీసులు – నిబంధనలు పాటించాలని యజమానులకు ఆదేశం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని ప్రైవేటు పాఠశాలలు, విద్యాసంస్థలకు చెందిన బస్సులు, వ్యాన్ ఫిట్ నెస్ లపై పోలీసులు ప్రత్యేక దృష్టిసారించారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, డీఎస్పీ బాలకృష్ణారెడ్డిల ఆదేశాల మేరకు సబ్ డివిజన్ లోని తాండూరు పట్టణం, బషీరాబాద్, పెద్దేముల్, కరణ్ కోట్ పోలీస్టేషన్లకు చెందిన పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆయా … Continue reading స్కూల్ బస్సులు, వ్యాన్లపై నజర్