ఒకే ఈతలో రెండు లేగదూడలు – 18గంటల వ్యవధిలో జననం – సేవలందించిన 1962 సిబ్బంది తాండూరు, దర్శిని ప్రతినిధి : ఓ ఆవుకు ఒకే ఈతలో రెండు లేగదూడు జన్మించాయి. ఈ సంఘటన తాండూరు పట్టణంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. తాండూరు పట్టణం సీతారాంపేట్ కు చెందిన కార్మిక నాయకుడు ఎం.గోపాల్ గో సేవలో భాగంగా మూడు ఆవులను పోషిస్తున్నారు. ఇందులో ఓ ఆవు ప్రసవానికి సిద్ధంగా ఉండింది. ఈనెల 18న ఆవు ప్రసవానికి ఇబ్బందులు … Continue reading ఒకే ఈతలో రెండు లేగదూడలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed