అందరు వ్యాపార వేత్తలుగా ఎదగాలి

అందరు వ్యాపార వేత్తలుగా ఎదగాలి – తాండూరు మున్సిపల్లో ఫుడ్ మేళా – సందర్శించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – పరిశీలించిన బీజేపీ నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : చిరు వ్యాపారులందరు వ్యాపార వేత్తలుగా ఎదగాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, స్థానిక బీజేపీ నాయకులు ఆకాంక్షించారు. తాండూరు మున్సిపల్ ఆధ్వర్యంలో 100 రోజుల కార్యక్రమాన్ని పురస్కరించుకుని శనివారం పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయంలో ఫుడ్ మేళా కార్యక్రమం ఏర్పాటు చేశారు. మున్సిపల్ మెప్మా ఆధ్వర్యంలో … Continue reading అందరు వ్యాపార వేత్తలుగా ఎదగాలి