ఎస్‌కేటీఎస్‌లో యోగా డే అదుర్స్..!

ఎస్‌కేటీఎస్‌లో యోగా డే అదుర్స్..! – ఆసనాలతో ఆకట్టుకున్న విద్యార్థులు – యోగా ప్రయోజనాలపై అవగాహన తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్ రోడ్డు మార్గంలోని శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌(ఎస్‌కేటీఎస్)లో ఇంటర్నేషన్‌ యోగా డేను అదుర్స్ అనిపించుకునేలా జరుపుకున్నారు. శనివారం యోగా డే సందర్బంగా స్కూల్ ప్రాంగణంలో విద్యార్థుల చేత యోగ ఆసనాలు వేయించారు. చిన్నారులు, విద్యార్థులు ఉత్సహాంగా పాల్గొని పలు రకాల ఆసనాలు వేశారు. విద్యార్థులు వేసిన యోగ ఆసనాలు ఆకట్టుకున్నాయి. … Continue reading ఎస్‌కేటీఎస్‌లో యోగా డే అదుర్స్..!