రాస్నం సంతోష్ యాదిలో..!

రాస్నం సంతోష్ యాదిలో..! – భద్రేశ్వర దేవాలయంలో భక్తులకు అన్నదానం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు వీరశైవ యువదళ్ మాజీ అధ్యక్షులు, స్వర్గీయ రాస్నం సంతోష్ కుమార్ కు వీరశైవ సమాజం సభ్యులు, యువదళ్ సభ్యులు నీరాజనాలు తెలిపారు. సోమవారం సంతోష్ కుమార్ తృతీయ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ఆయన తండ్రి వీరశైవ సమాజం అధ్యక్షులు రాస్నం బస్వరాజ్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పట్టణంలోని భద్రేశ్వర దేవాయలంలో పూజలు నిర్వహించారు. అనంతరం దాసోహ మందిరంలో … Continue reading రాస్నం సంతోష్ యాదిలో..!