గొప్ప జాతీయవాది డా. శ్యాంప్రసాద్ ముఖర్జీ

గొప్ప జాతీయవాది డా. శ్యాంప్రసాద్ ముఖర్జీ – ఆయన ఆశయ సాధనకు కృషి – వర్ధంతిలో బీజేపీ నేతల నివాళులు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే జెండా నినాదంతో పోరాడిన డా. శ్యాంప్రసాద్ ముఖర్జీ గొప్ప జాతీయవాది అని తాండూరు బీజేపీ నేతలు అభివర్ణించారు. సోమవారం బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం ఆధ్వర్యంలో పట్టణంలో జన్ సంఘ్ వ్యవస్థాపకులు డా.శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని జరుపుకున్నార. ఈ సందర్భంగా శ్యాంప్రసాద్ … Continue reading గొప్ప జాతీయవాది డా. శ్యాంప్రసాద్ ముఖర్జీ