ప్రజా సమస్యలు గాలికి వదిలేశారు
ప్రజా సమస్యలు గాలికి వదిలేశారు – మురుగు కాలువలు సక్రమంగా లేక ఇబ్బందులు – వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి – గాంధీనగర్ మాజీ కౌన్సిలర్ సంగీత ఠాకూర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని గాంధీనగర్ వార్డు సమస్యలు గాలికి వదిలేశారని 20వ వార్డు బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం వార్డులో విద్యుత్ సరఫరాకు ఆటంకంగా మారిన కంపచెట్ల తొలగింపు, మురుగు కాలువల పరిశుభ్రం … Continue reading ప్రజా సమస్యలు గాలికి వదిలేశారు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed