శంకరన్న సేవాగుణం..!

శంకరన్న సేవాగుణం..! – విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ – కొత్లాపూర్ పాఠశాల విద్యార్థులకు అందజేత తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన ప్రముఖ రియల్ ఏస్టేట్ వ్యాపారి, శ్రీ సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత భావనోళ్ల శంకర్ యాదవ్ తన సేవాగుణాన్ని చాటుకున్నారు. మంగళవారం తాండూరు మండలం కొత్లాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు తన సొంత ఖర్చులతో స్కూల్ బ్యాగులు అందజేశారు. స్కూల్ లోని చిన్నారులందరికి శంకర్ యాదవ్ చేతుల … Continue reading శంకరన్న సేవాగుణం..!