చదువుపై శ్రద్ధతోనే లక్ష్యాల సాధింపు
చదువుపై శ్రద్ధతోనే లక్ష్యాల సాధింపు – విద్యార్థులు ఉత్తమ ఫలితాలపై దృష్టిసారించాలి – తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి – ప్రభుత్వ కాలేజీలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి : చదువుపై శ్రద్ధ పెడితే ఉన్నత లక్ష్యాలను సాధించడం సాధ్యమవుతుందని తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి … Continue reading చదువుపై శ్రద్ధతోనే లక్ష్యాల సాధింపు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed