ప్రజల సమగ్రాభివృద్ధికి బీజేపీ కృషి
ప్రజల సమగ్రాభివృద్ధికి బీజేపీ కృషి – అభివృద్ధి, సంక్షేమాన్ని అందిపుచ్చుకోవాలి – మల్ రెడ్డిపల్లిలో బీజేపీ వికసిత్ భారత్ పై అవగాహన తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశ ప్రజల సమగ్రాభివృద్ధికి బీజేపీ కృషి చేస్తుందని ఆ పార్టీ నేతలు అన్నారు. బీజేపీ 11 ఏండ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో చేపట్టిన వికసిత్ భారత్ కార్యక్రమంపై మంగళవారం తాండూరు పట్టణం మల్ రెడ్డిపల్లిలో అవగాహన కల్పించారు. బీజేపీ మాజీ కౌన్సిలర్ సాహు శ్రీలత లక్ష్మీకాంత్ ఆధ్వర్యంలో … Continue reading ప్రజల సమగ్రాభివృద్ధికి బీజేపీ కృషి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed