జంతువు మెదడుతో పాఠం..!

జంతువు మెదడుతో పాఠం..! – ఆవుదే అని చెప్పిందన్న విద్యార్థులు – ఆగ్రహించిన నేతలు, హిందూ సంఘాలు – పాఠశాల వద్ద బైటాయించి ఆందోళన – టీచర్ ను సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ – యాలాల బాలికల జెడ్పీ హైస్కూల్లో ఉద్రిక్తత తాండూరు, దర్శిని ప్రతినిధి : జంతువుకు చెందిన మెదడు భాగం ప్రదర్శిస్తూ పాఠం చెప్పిన ఓ టీచర్ సంఘాల ఆగ్రహానికి గురైంది. మెదడు ఆవుదే అని చెప్పిందని విద్యార్థులు చెప్పడంతో హిందూ సంఘాలు పాఠశాల … Continue reading జంతువు మెదడుతో పాఠం..!