బులేరో బండి భీభత్సం..! – వెంట వెంటనే రెండు బైకులకు ఢీ – బైకును అలాగే నెట్టుకొచ్చిన డ్రైవర్ – తాండూరు పట్టణంలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : వేగంగా వస్తున్న ఓ బులేరో బండి రెండు బైకులను ఢీ కొట్టి భీభత్సం సృష్టించింది. మొదటి బైకును ఢీకొట్టిన వెంటనే మరో బైకును ఢీకొట్టింది. రెండోసారి ఢీ కొట్టిన బైకును అలాగే కిలో మీటరు వరకు నెట్టుకుంటూ దూసుకవచ్చింది. ఈ భయానక సంఘటన బుధవారం రాత్రి … Continue reading బులేరో బండి భీభత్సం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed