వైద్య విద్యపై ప్రత్యేక దృష్టి..!

వైద్య విద్యపై ప్రత్యేక దృష్టి..! – తాండూరులోనే.. కోడంగల్ మెడికల్ కాలేజీ – మూడు నెలల్లో తరగతుల ప్రారంభానికి చర్యలు – అనుబంధ ఆసుపత్రిల్లో మౌళిక సదుయాల కల్పనకు కృషి – రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమీషనర్ డా. అజయ్ కుమార్ – తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి, ఎంసీహెచ్, నర్సింగ్ కాలేజీల పరిశీలన తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్య, వృత్తిపై ప్రత్యేక దృష్టిసారిస్తోందని, ఇందులో భాగంగా కొత్త … Continue reading వైద్య విద్యపై ప్రత్యేక దృష్టి..!