ప్రభుత్వ కాలేజీ రికార్డు..!

ప్రభుత్వ కాలేజీ రికార్డు..! – రిజల్ట్స్, అడ్మిషన్లలో అత్యున్నత స్థానం – ప్రశంసించిన ప్రిన్సిపల్ సెక్రటరీ యోగిత – జిల్లా నోడల్ ఆఫీసర్ శంకర్ నాయక్‌కు సన్మానం తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని తాండూరు పట్టణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీ రికార్డు సాధించింది. ప్రభుత్వ కాలేజీలో ఉత్తీర్ణత శాతం, అడ్మిషన్లలో తాండూరు కాలేజీ అత్యున్నత స్థానంలో నిలిచింది. గురువారం హైదరాబాద్ లో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్ లతో సంబంధిత … Continue reading ప్రభుత్వ కాలేజీ రికార్డు..!