మత్తు జోలికి పోవద్దు..!

మత్తు జోలికి పోవద్దు..! – బానిసలైతే జీవీతాలు నాశసం – తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి – పట్టణంలో యాంటీ డ్రగ్ డే ర్యాలీ తాండూరు దర్శిని ప్రతినిధి : మత్తు జోలికి వెళ్లి.. జీవితాలను నాశసం చేసుకోరాదని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి అన్నారు. గురువారం ప్రపంచ మాదక ద్రవ్యాల దినోత్సవం(యాంటి డ్రగ్ డే) సందర్బంగా పట్టణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ కాలేజీ నుంచి మున్సిఫ్ కోర్టు, … Continue reading మత్తు జోలికి పోవద్దు..!