పారిశుద్ధ్య సామాగ్రి స్కాంపై ఆర్టీఐ దరఖాస్తు

పారిశుద్ధ్య సామాగ్రి స్కాంపై ఆర్టీఐ దరఖాస్తు – దుబారాపై అధికార పార్టీ మౌనం విడ్డూరం – మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సంగీత ఠాకూర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్లో పారిశుద్ధ్య కార్మికుల కోసం కొనుగోలు చేసిన వస్తువులు, సామాగ్రి కొనుగోలు స్కాంలో నిజాలు తేల్చేందుకు పోరాటం చేయడం జరుగుతుందని మాజీ కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు రూ.50లక్షలు వెచ్చించి వస్తువులు, నూనె, సామాగ్రి … Continue reading పారిశుద్ధ్య సామాగ్రి స్కాంపై ఆర్టీఐ దరఖాస్తు