హ్యాండ్ బ్యాగులో గంజాయి..! – యువకుడి నుంచి 1.2కిలోలు స్వాదీనం – కేసు నమోదు చేసిన తాండూరు పోలీసులు – వివరాలు వెల్లడించిన డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : హ్యాండ్ బ్యాగులో గంజాయి ఉంచుకున్న ఓ యువకుడిని తాండూరు పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం తాండూరు పట్టణ పోలీస్టేషన్ లో స్థానిక డీఎస్పీ బాలకృష్ణారెడ్డి పట్టణ సీఐ సంతోష్ కుమార్ తో కలిసి కేసు వివరాలను వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం తాండూరు పట్టణంలోని రైల్వే … Continue reading హ్యాండ్ బ్యాగులో గంజాయి..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed