టెన్షన్ తగ్గించే జాజికాయ..!

టెన్షన్ తగ్గించే జాజికాయ..! – దీర్ఘకాలిక రోగాలకు దివ్యౌషదం – మెదడును శాంతపరిచే గుణాలు – ఇంకా మరెన్నో ప్రయోజనాలు దర్శిని డెస్క్: శరీరానికి మేలు చేసే ఆయుర్వేద సుగంధ ద్రవ్యాలలో జాజికాయ కూడా ఒకటి. ఇందులో శరీరానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి. జాజికాయలో మిరిస్టిసిన్, యూజినాల్, ఐసోయుజెనాల్, సఫ్రోల్ లాంటివి ఉంటాయి. జాజికాయ వాడకం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. మిరిస్టిసిన్ లాంటివి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. డిప్రెషన్, ఆందోళన లాంటి సమస్యల … Continue reading టెన్షన్ తగ్గించే జాజికాయ..!