శ్రీ నేతాజీలో గ్రీన్ డే సెలబ్రేషన్స్ అదుర్స్..!
శ్రీ నేతాజీలో గ్రీన్ డే సెలబ్రేషన్స్ అదుర్స్..! – పచ్చదనం ప్రాముఖ్యతపై పిల్లల ప్రదర్శనలు – పర్యావరణ సృహ పెంపొందించడమే లక్ష్యం – స్కూల్ డైరెక్టర్ మణిమాల, ప్రిన్సిపల్ శివలీల తాండూరు. దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని శ్రీ నేతాజీ గురుదేవ్ గురుకుల్ స్కూల్లో గ్రీన్ డే సెలబ్రేషన్స్ అదుర్స్ అనేలా జరుపుకున్నారు. శనివారం గ్రీన్ డే సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు ఇచ్చిన పలు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రకృతి, పర్యావరణం, పచ్చదనం ప్రాముఖ్యతను తెలిపేందుకు విద్యార్థులు … Continue reading శ్రీ నేతాజీలో గ్రీన్ డే సెలబ్రేషన్స్ అదుర్స్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed