సంఘ విద్రోహులు అనడం సరికాదు

సంఘ విద్రోహులు అనడం సరికాదు – టీచర్‌కు వత్తాసు పలికిన వారిపై చర్యలు తీసుకోవాలి – ఏబీవీపీ, హిందూ వాహిని సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : యాలాల మండలం జెడ్పీ బాలికల పాఠశాల సంఘటనపై ఆందోళన చేపట్టిన వారిని సంఘ విద్రోహ శక్తులు, అల్లరి మూకలు అని వాఖ్యలు చేయడం సరికాదని ఏబీవీపీ, హిందూ వాహిని సభ్యులు అన్నారు. శనివారం ఏబీవీపీ, హిందూ వాహిని సభ్యులు మాట్లాడుతూ బాలికల పాఠశాలలో పనిచేస్తున్న సైన్స్ టీచర్ విద్యార్థులు … Continue reading సంఘ విద్రోహులు అనడం సరికాదు