శభాష్.. రిషికేష్..!

శభాష్.. రిషికేష్..! – సీమ్స్ ఒలంపియాడ్ లో ప్రతిభ – జాతీయ స్థాయి పరీక్షల్లో స్టేట్ ఫోర్త్ ర్యాంకు – అభినందించిన బీసీ సంఘం నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : శభాష్.. రిషికేష్ అంటూ తాండూరు పట్టణం బీసీ సంఘం యువనాయకుడు రాము ముదిరాజ్ కుమారుడికి పలువురు అభినందించారు. సీమ్స్ ఒలంపీయాడ్ పరీక్షల్లో రిషికేష్ ముదిరాజ్ జాతీయ స్థాయి పరీక్షల్లో ప్రతిభ కనబరిచాడు. తాండూరు పట్టణంలోని విశ్వవేద పాఠశాలలో రిషికేష్ నాలుగవ తరగతి చదువుతున్నాడు. ఇటీవల … Continue reading శభాష్.. రిషికేష్..!