హస్తంలో సంస్థాగత సందడి..!

హస్తంలో సంస్థాగత సందడి..! – రేపు కార్యకర్తలతో సమావేశాలకు ఏర్పాట్లు – నామినేటేడ్, అధ్యక్షల పదవులకు దరఖాస్తుల స్వీకరణ – హాజరు కానున్న జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే, నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ సంస్థాగత సందడి మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రేపు సోమవారం కార్యకర్తలను చైతన్య పరిచేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా తాండూరు పట్టణంతో పాటు తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల్లో సమావేశాలను ఏర్పాటు చేశారు. దీంతో … Continue reading హస్తంలో సంస్థాగత సందడి..!