స్మశాన వాటిక చింత తీర్చిన ఎమ్మెల్యే..!

స్మశాన వాటిక చింత తీర్చిన ఎమ్మెల్యే..! – కృతజ్ఞతలు తెలిపిన సీతారాంపేట్ హనుమాన్ దేవాలయ చైర్మన్ భీమలింగం – మనోహర్ రెడ్డి సహాకారంతో పాత తాండూరు స్మశాన వాటికలో బోరు ఏర్పాటు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో సమస్యలు పరిష్కారం అవుతున్నాయని సీతారాంపేట్ హనుమాన్ దేవాలయ చైర్మన్ దొరశెట్టి భీమలింగం అన్నారు. ఆదివారం తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరు స్మశాన వాటికలో బోరు మోటారు వేయించారు. దేవాలయ చైర్మన్ … Continue reading స్మశాన వాటిక చింత తీర్చిన ఎమ్మెల్యే..!