ఆప్లై చేసిన 15రోజులకే..!

ఆప్లై చేసిన 15రోజులకే..! – ఇంటికి కొత్త ఓటరు కార్డు – స్టేటస్‌ తెలుసుకునే అవకాశం కూడా – కేంద్ర ఎన్నికల సంఘం తాజా నిర్ణయం దర్శిని డెస్క్: కొత్త ఓటర్ల నమోదుపై కేంద్ర ఎన్నికల సంఘం కొత్త సంస్కరణలు తీసుకవస్తోంది. తాజాగా ఓటరు నమోదు చేసుకున్న వారికి కేవలం 15రోజుల్లోనే కొత్త కార్డును అందించేందుకు నిర్ణయం తీసుకుంది. అదికూడా నేరుగా ఇంటికే వచ్చేటట్లు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఎన్నికల సంఘం నూతన ప్రామాణిక నిర్వహణ విధానాన్ని(ఎస్ఓపీ)ని … Continue reading ఆప్లై చేసిన 15రోజులకే..!