మొక్కజొన్నలో పోషకాలు..!

మొక్కజొన్నలో పోషకాలు..! – కండ్ల కలక సమస్యకు పరిష్కారం – కిడ్నీల ఆరోగ్యానికి దోహదం – రోగనిరోధక శక్తి రెట్టింపు చేసే గుణాలు దర్శిని డెస్క్ : చల్లని వర్షాకాలంలో మొక్కజొన్న కంకులు తింటే మజానే వేరు. ఆ మజాతో పాటు శరీరానికి పోషకాలు అందుతాయంటే ఎవరు తినకుండా ఉంటారు. ఈ మొక్కజొన్నలు కేవలం టైమ్‌పాస్‌ స్నాక్‌ ఐటమో, లేదంటే, తినటానికి రుచిగా ఉంటాయనే కాదు.. ఆరోగ్యానికి కూడ చాల మంచిదంటున్నారు పోషకాహార నిపుణులు. మొక్కజొన్నల వల్ల … Continue reading మొక్కజొన్నలో పోషకాలు..!