స్పూర్తిదాయకుడు వనజీవి రామయ్య

స్పూర్తిదాయకుడు వనజీవి రామయ్య – ఆయన ఆశయాలను నెరవేర్చాలి – మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రకృతి ప్రేమికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య స్పూర్తి దాయకుడు అని తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య అన్నారు. మంగళవారం తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని కోకట్ తెలంగాణ బాలికల గురుకుల పాఠశాలలో వనజీవి రామయ్య జయంతిని జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో … Continue reading స్పూర్తిదాయకుడు వనజీవి రామయ్య