ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు పక్కా ఇళ్లు

ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు పక్కా ఇళ్లు – ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో అభివృద్ధి – కొత్లాపూర్లో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన నేతలు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు పక్కా ఇళ్లు అందుతున్నాయని తాండూరు మండల కాంగ్రెస్ నేతలు అన్నారు. బుధవారం తాండూరు మండలం కొత్లాపూర్ గ్రామంలో మల్కాపూర్ గనికార్మిక సంఘం డైరెక్టర్ కోతి గోపాల్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం లబ్దిదారులతో కలిసి భూమిపూజలు చేసి నిర్మాణ పనులు … Continue reading ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు పక్కా ఇళ్లు