ఫాంహౌస్ యజమాని నిర్లక్ష్యం..!

ఫాంహౌస్ యజమాని నిర్లక్ష్యం..! – ఎల్సీ తీసుకోకుండా తోటలో విద్యుత్ పనులు – పనులు చేస్తున్న వ్యక్తి విద్యుత్ షాక్‌కు గురై మృతి – తాండూరు మండలం ఎల్మకన్నెలో ఘటన తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ఓ ఫౌంహౌస్ యజమాని చేసిన నిర్లక్ష్యానికి ఓ వ్యక్తి బలైపోయినట్లు తాండూరు మండలం ఎల్మకన్నె గ్రామస్తులు ఆరోపించారు. ఫాంహౌస్ లోని తోటలో విద్యుత్ పనులు చేస్తుండగా షాక్ తగలడంతో మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం తాండూరు మండలం … Continue reading ఫాంహౌస్ యజమాని నిర్లక్ష్యం..!