మైనర్ల డ్రైవింగ్‌పై కొరడా..!

మైనర్ల డ్రైవింగ్‌పై కొరడా..! – 20 వాహనాల సీజ్, యజమానులపై కేసులు తాండూరు, దర్శిని ప్రతినిధి : నిబంధనలకు విరుద్ధంగా వాహానాలు నడిపిస్తున్న మైనర్ల డ్రైవింగ్‌పై తాండూరు పట్టణ పోలీసులు కొరడా జులిపించారు. గురువారం వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆదేశాలతో పట్టణ సీఐ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు మైనర్ డ్రైవింగ్ పై పట్టణంలోని జూనియర్ కాలేజీలు, స్కూళ్ల వద్ద స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపిస్తున్న … Continue reading మైనర్ల డ్రైవింగ్‌పై కొరడా..!