అంగన్వాడీ హెల్పర్లకు గుడ్‌ న్యూస్..!

అంగన్వాడీ హెల్పర్లకు గుడ్‌ న్యూస్..! – ఇక ఆయాలకు టీచర్లుగా ప్రమోషన్ – ఫైల్‌పై సంతకం చేసిన మంత్రి సీతక్క హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : రాష్ట్రంలోని అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కూడా ముందడుగు వేసింది. ఇందులో భాగంగా తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అంగన్వాడీ హెల్పర్లకు అంగన్వాడీ టీచర్లుగా ప్రమోషన్ పొందేందుకు అవకాశం కల్పించేందుకు చర్యలు చేపడుతోంది. దీనికి సంబంధించిన ఫైల్‌పై మహిళా, శిశు సంక్షేమ … Continue reading అంగన్వాడీ హెల్పర్లకు గుడ్‌ న్యూస్..!