పవర్ ఓవర్‌ లోడ్‌కు చెక్..!

పవర్ ఓవర్‌ లోడ్‌కు చెక్..! – తాండూరుకు కొత్త సబ్ స్టేషన్లు – ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషితో మంజూరు – వీటిని ఎక్కడ చేస్తారంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో విద్యుత్ ఓవర్‌ లోడ్ సమస్య వల్ల తలెత్తుత్తున్న ఇబ్బందులకు పరిష్కారం లభించనుంది. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషితో తాండూరుకు కొత్తగా సబ్ స్టేషన్‌లు మంజూరు కాబోతున్నాయి. ఈ మేరకు విద్యుత్ శాఖ నిర్ణయం తీసుకుంది. తాండూరు ప్రాంతంలో … Continue reading పవర్ ఓవర్‌ లోడ్‌కు చెక్..!