ఇంటింటా విరబూసిన బ్రహ్మ కమలాలు

ఇంటింటా విరబూసిన బ్రహ్మ కమలాలు – భక్తిశ్రద్ధలతో కుటుంబ సభ్యుల పూజలు – తాండూరులో ఒకే చెట్టుకు ఏడు కమలాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇంటింటా విరబూసిన బ్రహ్మ కమలాలు కుటుంబాలలో అదృష్ట శోభను తెచ్చి పెట్టాయి. అతి ప్రాధాన్యం, పవిత్రమైన బ్రహ్మ కమలాలు తాండూరులోని పలువురు ఇండ్లలో విరబూశాయి. ఏడాది ఒకసారి మాత్రమే విరబూసే బ్రహ్మ కమలాలకు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. తాండూరు పట్టణంలోని వాల్మీకీ నగర్ లోని యువ వ్యాపార వేత్త … Continue reading ఇంటింటా విరబూసిన బ్రహ్మ కమలాలు