జాతీయ రక్షణ నిధికి చేయూత..!

జాతీయ రక్షణ నిధికి చేయూత..! – ఆర్బీఓఎల్ నుంచి రూ. 3లక్షల విరాళం – ప్రకటించిన సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : యాలాల మండలం జక్కెపల్లి పరిధిలోని రాడికల్ బయో ఆర్గానిక్స్ లిమిటెడ్ (ఆర్బీఓల్) జాతీయ రక్షణ నిధి(నేషనల్ డిఫెన్స్) కి తమ వంతు చేయూతను అందించింది. పెహెల్గాం ఉగ్రదాడి తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు ఆర్బీఎల్ సంస్థ తరుపున జాతీయ రక్షణ నిధికి విరాళం అందిస్తున్నారు. ఈ … Continue reading జాతీయ రక్షణ నిధికి చేయూత..!